TALRadio Telugu
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope.TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio.Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and…
- Indexed episodes, last 90 days
- 53
- Latest publication
- Sep 8, 2026
- Audience
- Checking…
- Earliest in this view
- Jul 6, 2026
Latest episodes
మన శరీరానికి సరిపడా ప్రోటీన్ తీసుకుంటున్నామా? | Nutrition Week Special (opens the original)
Read excerpt
ప్రోటీన్ అంటే కేవలం జిమ్‌కి వెళ్లేవాళ్ల కోసం మాత్రమే అనుకుంటున్నారా? నిజానికి మన రోజువారీ ఆహారంలో ప్రోటీన్ చాలా ముఖ్యమైంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను సరైన మోతాదులో తీసుకోవడం, మన వయసు, జీవనశైలికి అనుగుణంగా ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయాలన్నింటి గురించి ప్రముఖ Nutritionist ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు. ఆరోగ్యకరమైన Meal Plate ఎలా ఉండాలి? రోజువారీ ఆహారంలో ప్రోటీన్‌ను ఎలా చేర్చుకోవాలి? శాకాహారులకు అందుబాటులో ఉన్న మంచి Protein Sources ఏంటి? పిల్లలు, విద్యార్థులు, ఉద్యోగ
ఓవర్ థింకింగ్, నెగెటివ్ ఆలోచనలు, భయం... ఇక లేనట్టే! | Sirisha Meda | Special Interview (opens the original)
Read excerpt
మన మనసులో ఒక ఆలోచన మొదలవుతుంది… ఆ ఆలోచనకు మనమే భయాన్ని జోడిస్తాం… ఆ తర్వాత అదే ఆలోచనను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ… మనమే Overthinkingలోకి వెళ్లిపోతుంటాం! అయితే… ఆ ఆలోచన వచ్చిన ప్రతిసారీ భయపడాల్సిందేనా? Negative Thoughtsను ఎలా ఎదుర్కోవాలి? Overthinkingను తగ్గించుకోవడానికి ఏం చేయాలి? మన ఆలోచనలను మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చు? ఇందుకు ఉపయోగపడే ఒక ఆసక్తికరమైన విధానం NLP – Neuro-Linguistic Programming! అసలు NLP అంటే ఏమిటి? మన ఆలోచనలు, మాటలు, ప్రవర్తన మధ్య ఉన్న సంబంధం ఏమిటి? Negative Thinking, Fe
బాహ్య ఆరోగ్యం - భాష ఆరోగ్యం | Dr. G. V. Poornachand | అంతరంగాలు - 4 (opens the original)
Read excerpt
మన ఆహారం… మన భాష… మన సంస్కృతి! వాటి వెనుక ఉన్న చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంటూ… ఈ వారం “అంతరంగాలు” కార్యక్రమంలో ప్రముఖ రచయిత, ఆహార చరిత్ర పరిశోధకుడు డా. జి.వి. పూర్ణచంద్ గారు మన ఆహార సంస్కృతి గురించి, మారుతున్న ఆహారపు అలవాట్ల గురించి, తెలుగు భాష ప్రాముఖ్యత గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకున్నారు. మన పూర్వీకుల ఆహారంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? మన ఆహారపు అలవాట్లు ఎలా మారాయి? తెలుగు భాషను ఎందుకు కాపాడుకోవాలి? ఇలా ఆహారం, భాష, సంస్కృతికి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ ద్వారా తె
డబ్బును ఆకర్షించడానికి జపనీస్ టెక్నిక్స్! | Smart Money Mindset Telugu - 7 (opens the original)
Read excerpt
డబ్బు సంపాదించేటప్పుడు సంతోషంగా ఉండాలి… ఖర్చు చేసేటప్పుడు కృతజ్ఞతగా ఉండాలి! - ఇదే జపనీస్ Happy Money ఫిలాసఫీ! ఎంత సంపాదించినా సరిపోకపోవడం, డబ్బు ఖర్చు చేస్తున్నప్పుడు బాధపడటం, భవిష్యత్తు గురించి భయపడటం, మనీ విషయంలో ఎప్పుడూ ఒత్తిడికి గురవడం… ఇలా మన ఆలోచనలు, భావోద్వేగాలు కూడా మన ఆర్థిక జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అంటూ…డబ్బు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆనందంగా స్వీకరించడం, ఖర్చు చేసేటప్పుడు కూడా కృతజ్ఞతతో ఖర్చు చేయడం, మన Money Personality ఏంటో తెలుసుకోవడం, డబ్బు విషయంలో భయాన్ని తగ్గించుకోవడం, డబ్బున
చదువుతో పాటు సేవ... క్యాన్సర్ బాధితులకు అండగా విద్యార్థులు! | Sreenidhi Cancer Foundation | స్ఫూర్తి కిరణాలు (opens the original)
Read excerpt
చదువు, కాలేజ్, అసైన్‌మెంట్స్, పరీక్షలు… ఇలా విద్యార్థి జీవితంలో ఎన్నో బాధ్యతలు ఉన్నా, సమాజం కోసం కూడా ఏదైనా చేయాలని ఆలోచించారు కొంత మంది విద్యార్థులు. ఆ ఆలోచనే.. 2016లో Sreenidhi Cancer Foundationగా మారింది. అప్పటి నుంచి క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తూ, యువతను సేవా కార్యక్రమాల్లో భాగం చేసేందుకు ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు…! బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, స్టెమ్ సెల్ డొనేషన్, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్, అవేర్‌నెస్ వాక్స్‌తో పాటు… ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల కో
Publishing over time
Last 90 days. Choose a month to open its work.
Recurring subjects
Named in the text we hold. One piece can cover several.
Audience
No verified audience measurement yet.
About this data
Counts cover the work we have indexed. Tone needs enough text and a confident classification. Excerpts and episode notes are not full articles or transcripts.
Identity or attribution wrong? Suggest a correction.