మహాభారతం – కథల రూపంలో"(Mahabharatam – Kathala Roopamlo)
An epic retelling of the Mahabharata in Telugu – one story at a time. Each episode narrates a part of the great Indian epic, with values, drama, and timeless life lessons. Suitable for both kids and adults
- Indexed episodes, last 90 days
- 12
- Latest publication
- Sep 24, 2026
- Audience
- Checking…
- Earliest in this view
- Jul 9, 2026
Latest episodes
Ep-31 భీష్మ పర్వం — అర్జున విషాద యోగం (opens the original)
Read excerpt
Highlights of this Episode: రెండు సేనల మధ్య అర్జునుడి రథం నిలపడం. శత్రువులుగా నిలబడిన బంధువులను చూసి అర్జునుడి మానసిక ఆవేదన. చేతిలోంచి జారిపడిన గాండీవం — యుద్ధం చేయనని అర్జునుడి వైరాగ్యం. భగవద్గీత దివ్యబోధకు దారితీసిన "అర్జున విషాద యోగ" ఘట్టం.
Ep-30 కుంతి — కర్ణుడి కలయిక — కురుక్షేత్రానికి బయలుదేరిక (opens the original)
Read excerpt
గంగా తీరంలో తల్లీ కొడుకుల విషాదమైన కలయిక — కుంతి కర్ణుడిని వెతుకుంటూ వచ్చింది! "నేను మైత్రి వదలలేను అమ్మా!" — కానీ కర్ణుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు! భీష్ముడు కర్ణుడిని సభలో విమర్శించాడు — కర్ణుడు తీవ్రమైన ప్రతిజ్ఞ చేశాడు! పాండవులకు ధృష్టద్యుమ్నుడు, కౌరవులకు భీష్ముడు సర్వసేనాధిపతులయ్యారు! 18 అక్షౌహిణుల మహాసేన కురుక్షేత్రంలో కూడింది! యుద్ధానికి ముందు రాత్రి — ఉలూక దౌత్యంతో దుర్యోధనుడి రెచ్చగొట్టే మాటలు! ఉద్యోగ పర్వం ముగింపు — భీష్మ పర్వం నాంది! మహాభారత గాథ | ఉద్యోగ పర్వం ముగింపు | Episode 30
Ep-29 కృష్ణ రాయబారం — విశ్వరూప దర్శనం — కర్ణుడి రహస్యం (opens the original)
Read excerpt
ద్రౌపది విప్పుకున్న జుట్టుతో కృష్ణుడికి చెప్పిన ఆవేదన — "నా మానానికి న్యాయం కావాలి!" కృష్ణుడు దుర్యోధనుడి రాజభోగాలు వదిలి విదురుడి ఇంట్లో ఆకుకూరలు తిన్న అద్భుత ఘట్టం! కౌరవ సభలో శాంతి ప్రతిపాదన — దుర్యోధనుడి తిరస్కరణ — కృష్ణుడు విశ్వరూపం చూపించిన మహోన్నత క్షణం! భీష్ముడు, ద్రోణుడు, విదురుడికి మాత్రమే దర్శనమిచ్చిన దివ్య రూపం! మరియు కర్ణుడికి అతని జన్మ రహస్యం చెప్పిన విషాదమైన సంభాషణ — "నేను మైత్రి వదలలేను కృష్ణా!"
Ep-28 రాయబారం — కృష్ణుడి నిర్ణయం (opens the original)
Read excerpt
సూది మొన మోపినంత నేల కూడా ఇవ్వను!” — దుర్యోధనుడి తవ్రమైన తిరస్కరణతో రాయబారం విఫలమైంది! నకుల సహదేవుల మేనమామ శల్యుడు పాండవుల వైపు వస్తుండగా — దుర్యోధనడు తెలివైన ఆతిథ్యంతో మోసగించి తన వైపు తిపకున్నాడు! అర్జునుడు, దుర్యోధనడు ఒకే రోజు కృష్ణుడి దగ్గరిక వెళ్ళారు — దుర్యోధనుడు తలవైపు కూర్చున్నాడు, అర్జునుడు పదాల వద్ద నిలబడ్డాడు! పది లక్షల నారాయణి సేన వదిలి అర్జునుడు ఒంటర కృష్ణుడిని ఎంచుకున్న చారిత్రాతక నిర్ణయం! మహాభారత గాథ | ఉద్యోగ పర్వం | Episode 28
Ep-27 సుభద్రా పరిణయం — అభిమన్యుడి జన్మ రహస్యం (opens the original)
Read excerpt
తల్లి గర్భంలో ఉండగానే చక్రవ్యూహ విద్య నేర్చుకున్న అభిమన్యుడి అద్భత రహస్యం — సుభద్ర నిద్రపోవడతో అసంపూర్ణంగా మిగిలిన విద్య! అభిమన్యుడు — ఉత్తర వివహం వైభవంగా జరిగింది! మరియు ఉపప్లావ్య నగరంలో పాండవులు, కృష్ణుడు, ద్రుపదడు కలిసి జరిపిన సమావేశం — యుద్ధమ? రాయబారమా? మహాభారత గాథ | ఉద్యోగ పర్వం | Episode 27
Publishing over time
Last 90 days. Choose a month to open its work.
Recurring subjects
Named in the text we hold. One piece can cover several.
Not enough subject data for this period yet.
Audience
No verified audience measurement yet.
About this data
Counts cover the work we have indexed. Tone needs enough text and a confident classification. Excerpts and episode notes are not full articles or transcripts.
Identity or attribution wrong? Suggest a correction.
See coverage about మహాభారతం – కథల రూపంలో"(Mahabharatam – Kathala Roopamlo)